ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-15 16:23:13  IST  )

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి(Prasanna Kumar Reddy)పై ఏపీ హైకోర్టు(AP High Court) సీరియస్ అయింది.

ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి(Prasanna Kumar Reddy)పై ఏపీ హైకోర్టు(AP High Court) సీరియస్ అయింది. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడింది. మహిళలు గురించి మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలేమిటని, మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రసన్న కుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

Next Story