- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్.. నోటీసులు జారీ
by Vemula.Srinu Prasad |
AP High Court has issued notices to former minister Peddireddy

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించలేదని దాఖలైన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. పెద్దరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పెద్దిరెడ్డితో పాటు పుంగనూరు నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 9కు వాయిదా వేసింది.
Next Story






