- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: అట్రాసిటీ కేసుల్లో బెయిల్‌పై కీలక తీర్పు
by Vemula.Srinu Prasad |
అట్రాసిటీ కేసుల్లో బెయిల్‌పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది....

X
దిశ, వెబ్ డెస్క్: అట్రాసిటీ కేసుల్లో(Atrocity Cases) బెయిల్‌పై ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పు ఇచ్చింది. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Ministers Kakani Govardhan Reddy), విడుదల రజినీ(Vidudala Rajini) దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ బెయిల్ దాఖలు చేయొచ్చని తెలిపింది. అలాగే ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన పని లేదని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్‌పై నిషేధం వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
Next Story






