- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group 1 Mains : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకటన
by Muthe.Rajitha |
ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక ప్రకటన జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక ప్రకటన జారీ చేసింది. గ్రూప్ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్(Group 1 Mains) రాత పరీక్ష షెడ్యూల్(Exam Schedule) వివరాలు వెల్లడించింది కమిషన్. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను httpps://psc.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో నేటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.
Next Story






