- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం
by Naga Rani Yarlagadda |
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో 16 మంది డైరెక్టర్లను నియమిస్తున్నట్లు పేర్కొంది. డైరెక్టర్లు రెండేళ్లపాటు పదవిలో ఉంటారని తెలిపింది.
Next Story






