- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. సంక్రాంతి సెలవులను పొడిగించిన విద్యాశాఖ
సంక్రాంతి సెలవును మరో 3 రోజులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి సెలవును మరో 3 రోజులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతొ ఈ నెల 21 వరకు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజ నిర్ణయంతో తిరిగి 22న పాఠశాలలు తెరుచుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చాలా రోజులకు అంతా ఒక్క కాడ కలుసుకోవడంతో సెలవులను పెంచాలని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సెలవురు కేవలం పాఠశాలలకు మాత్రమేనా.. లేక కాలేజీలకు కూడా వర్తిస్తాయా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story






