- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు
by GSrikanth |
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతోందని ఆవేదన చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతోందని ఆవేదన చెందారు. ఇక్కడ చౌదరి, రెడ్లు ఎక్కువగా సెటిలై ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సెటిలర్స్ వ్యవహారం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని, సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కోరుతానని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. గిరిజనుల దగ్గర సంపాదించుకొని అభివృద్ధికి సహకరించడం లేదని మండిపడ్డారు.
Next Story






