- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: కీలక మీటింగ్.. కడపకు డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 7న కడప పట్టణానికి వెళ్లనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) ఈ నెల 7న కడప(Kadapa) పట్టణానికి వెళ్లనున్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్(Mega parents and teachers meeting)లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ(Education system)పై దృష్టి పెట్టిన ఆయన డైరెక్ట్‌గా విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించనునున్నారు. విద్యార్థుల్లోని ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు, బోధనా పద్ధతులపై అటు ఉపాధ్యాయులను పవన్ కల్యాణ్ తెలుసుకోనున్నారు. ఈ మేరకు పవన్ కడప షెడ్యూలను అధికారికంగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళగిరి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి విమానం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప వెళ్తారని సమాచారం.






