- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివిజన్ డెవలప్‌మెంట్ కార్యాలయం ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు(గురువారం) చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్రవ్యాప్త కొత్త డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు(గురువారం) చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్రవ్యాప్త కొత్త డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. ఆయన ఇందుకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరుపతి శ్రీనివాసులు, చిత్తూరు గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కోడూరు ఎమ్మెల్యే, మేయర్ అముద, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, చూడ చైర్మన్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ తేజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఎగ్జిబిషన్ బోర్డులను పరిశీలించనున్నారు.






