- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీతో భేటీ.. రాజ్యసభ పదవి కోరిన షర్మిల
ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో బిజిగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కీలక సమావేశం నిర్వహించారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(AP Congress Party PCC Chief YS Sharmila) ఢిల్లీ పర్యటన(Delhi tour)లో బిజిగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi)తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక కీలక ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. కర్ణాటక కోటా నుంచి తనకు రాజ్యసభ పదవిని కేటాయించాలని రాహుల్ గాంధీని ఆమె కోరినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది ఇంకా స్పష్టం కానప్పటికీ, ఈ భేటీ ఏపీతో పాటు కర్ణాటక రాజకీయాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Next Story






