- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంపెగౌడ విమానాశ్రయాన్ని సందర్శించిన ఏపీ సీఎం
by Ajay Maddhiboyina |
ఏపీ సీఎం చంద్రబాబు బెంగుళూరులోని కంపెగౌడ విమానాశ్రయాన్ని సందర్శించారు. విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన టర్మినల్-2ను ఆయన పరిశీలించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు బెంగుళూరులోని కంపెగౌడ విమానాశ్రయాన్ని సందర్శించారు. విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన టర్మినల్-2ను ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులు విమానాశ్రయం గురించి చంద్రబాబుకు వివరించారు. విమానాశ్రయ కార్యచరణకు సంబంధించిన వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని విమానాశ్రయాలను ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. టర్మినల్-2ను అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునే అభివృద్ధి చేశారని చెప్పారు. అంతే కాకుండా విమానాశ్రయంలో సహజ ఉద్యానవనం ఏర్పాటు చేయడం ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు.
Next Story






