బిగ్ బ్రేకింగ్: AP సీఎం జగన్‌కు గాయం.. రేపటి పర్యటన రద్దు!

by Satheesh |   (  Updated:2023-04-04 14:34:10  IST  )

ఏపీ సీఎం జగన్ కాలికి గాయమైంది. మార్నింగ్ వ్యాయమం చేస్తుండగా జగన్ కాలు బెణికింది.

బిగ్ బ్రేకింగ్: AP సీఎం జగన్‌కు గాయం.. రేపటి పర్యటన రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ కాలికి గాయమైంది. మార్నింగ్ వ్యాయమం చేస్తుండగా జగన్ కాలు బెణికింది. వెంటనే పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో కొన్ని రోజులు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు రేపు సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటనను అధికారులు రద్దు చేశారు. కాగా, గతంలో కూడా సీఎం జగన్‌కు ఒకసారి ఇలాగే జరగడంతో ఆయన చాలా రోజులు ఇబ్బంది పడ్డారు.

Next Story