Andhra Pradesh CM YS Jagan Mohan Reddy: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-30 04:25:13  IST  )

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చీఫ్ గెస్ట్‌గా పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం జగన్ సమావేశం అవుతారు. సాయంత్రం పర్యటన ముగించుకుని తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Read more:

YS Jagan Mohan Reddy: జగన్ ​వ్యూహం ఫలించేనా!

Next Story