Womens Day Gift: భార్య భువనేశ్వరికి అదిరిపోయే గిఫ్ట్ కొన్న చంద్రబాబు(Video Viral)

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-08 15:38:23  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరికి చీర కొన్నారు...

Womens Day Gift: భార్య భువనేశ్వరికి అదిరిపోయే గిఫ్ట్ కొన్న చంద్రబాబు(Video Viral)
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) తన భార్య భువనేశ్వరి(Bhuvaneshwari)కి చీర కొనుగోలు చేాశారు. జాతీయ ఉమెన్స్ డే (National Womens Day)సందర్భంగా తన భార్యకు ఆయన గిఫ్ట్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం(Markapuram)లో పర్యటించిన ఆయన భార్యకు ప్రేమతో చీర కొన్నారు. మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే మహిళా డ్వాక్రా సంఘాలు(Dwakra communities) ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. మహిళలు తయారు చేసిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టు చీరల ధరలు, వివరాలపై ఆరా తీశారు. అనంతరం తన భార్య భువనేశ్వరి కోసం రూ. 25 వేలు విలువ చేసే పట్టు చీరను కొనుగోలు చేశారు.


Read Also..

మహిళా దినోత్సవం నాడు మహిళల ఉగ్రరూపం.. వైన్ షాప్ బ్యానర్లు దగ్ధం!

Next Story