- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజీపీగా హెచ్‌జె దొర సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి: సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
మాజీ డీజీపీ హెచ్‌జె దొర మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఏపీ పోలీస్‌కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో దొర కీలక పాత్ర పోషించారని ఆయన ట్వీట్ చేశారు

X
దివ, వెబ్ డెస్క్: మాజీ డీజీపీ హెచ్‌జె దొర(Former DGP HJ Dora) మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్(AP Police)కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో దొర కీలక పాత్ర పోషించారని ఆయన ట్వీట్ చేశారు. దివంగత సీఎం నందమూరి తారక రామారావు(Nandmuri Taraka Ramarao) వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగాహెచ్‌జె దొర పని చేశారని, తన హయాంలో డీజీపీగా సేవలు అందించారని చంద్రబాబు గుర్తు చేశారు. నక్సల్ సమస్య పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని చెప్పారు. ఉమ్మడి ఏపీకి హెచ్‌జె దొర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






