- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Cabinet Meeting: 22న ఏపీ కేబినెట్ కీలక భేటీ
AP cabinet meeting will be held on June 2| ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు.

X
దిశ, ఏపీ బ్యూరో : AP cabinet meeting will be held on June 2| ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముందస్తు ఎన్నికలు, ఇళ్ల నిర్మాణం పనుల పురోగతి, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనితీరు, ఆత్మకూరు ఉపఎన్నికలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంవోయూలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






