- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఏపీ కేబినెట్ భేటీ గత వారంలోనే జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ రోజుకి వాయిదా పడింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. చంద్రబాబుపై వరుస కేసులు, బెయిల్‌పై బయటకొచ్చిన నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
Next Story






