- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో బ్లాక్ -1లో సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ..

X
దిశ , వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సచివాలయంలో బ్లాక్ -1లో సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. మిచౌంగ్ తుఫాను, పంట నష్టం, ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు పెన్షన్ పెంపు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా నిధుల విడుదలపైనా చర్చిస్తున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పలు కీలక బిల్లులకు సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రులు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
Next Story






