AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమయింది.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమయింది. ఈ సమావేశంలో సీఆర్డీఏ అథారిటీ (CRDA Authority) ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించనుంది. అలాగే అన్నదాత సుఖీభవ, బనకచర్ల ప్రాజెక్టుపై (Banakacharla Project) సీఎం మంత్రులతో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఫ్రీ బస్సు పథకం, నాలా ఫీజు రద్దు అంశాలపై కేబినెట్ లో మాట్లాడనున్నారు.

Next Story