- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Cabinet meeting:డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చలు
ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet meeting) డిసెంబర్ 4వ తేదీన జరగనుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet meeting) డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు(CM Chnadrababu) అధ్యక్షతన వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ కేబినెట్ సమావేశం(Cabinet meeting)లో పలు కీలక అంశాలపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్‌కార్డులు(Ration Cards), అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల(నవంబర్) 20వ తేదీన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చలు.. కీలక పాలసీలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Next Story






