- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అ

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. 31న ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారని తెలుస్తోంది. ఇందులో చర్చించే అంశాలపై ఇప్పటికే అధికారులు అజెండా సిద్దం చేస్తారు. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
Next Story






