- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cabinet Meeting : ఈనెల 11న ఏపీ కేబినెట్ భేటీ
by Muthe.Rajitha |
నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Nayudu) అధ్యక్షతన ఈ మంత్రిమండలి ప్రత్యేక సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Budget) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాగా కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను, అంశాలను మంత్రి కేశవ్ గవర్నర్ కు వివరించారు.
Next Story






