- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Cabinet : కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయం
by Muthe.Rajitha |
ఏపీ కూటమి ప్రభుత్వ కేబినెట్(AP Cabinet) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వ కేబినెట్(AP Cabinet) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు(Karnul)లో హైకోర్ట్ బెంచ్(High Court Bench) ఏర్పాటు చేసేందుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ఏపీ కేబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాస్తరంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు, పీడీ యాక్ట్ సవరణ బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు.. స్పోర్ట్స్, పర్యాటక పాలసీల బిల్లును ఆమోదించింది.
Next Story






