Janasenaతో కలిసి పోటీ చేస్తాం.. స్పష్టం చేసిన Bjp Mp

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-25 13:34:26  IST  )

చ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయం దిగజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు...

Janasenaతో కలిసి పోటీ చేస్తాం.. స్పష్టం చేసిన Bjp Mp
X

దిశ వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయం దిగజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్ కోనుగోలులో డిజిటల్ చెల్లింపులు జరగడం లేదన్నారు.


యూపీఏ హయాం అంతా అవినీతేనని జీవీఎల్ విమర్శించారు. పీవీ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు బయటకు చెప్పడం లేదని, గాంధీ, నెహ్రూ కుటుంబం మాత్రమే దేశంలో అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేశారని జీవీఎల్ విమర్శించారు.

Next Story