- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా... 23 బిల్లులకు ఆమోదం
by Vemula.Srinu Prasad |
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(AP Assembly) నిరవధిక వాయిదా పడింది. 8 రోజుల పాటు సమావేశాల్లో 23 బిల్లులను ఆమోదించారు. మొత్తం 45 గంటల పాటు 53 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. ఆరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే మూడు బిల్లులను మాత్రం ఉపసంహరించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తెలిపారు. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సమావేశాలకు కూడా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం
Next Story






