- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Assembly: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
by Kema Shiva Kumar |
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అసెంబ్లీ (Assembly)లో మంత్రి లోకేశ్ (Minister Lokesh) కీలక ప్రకటన చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అసెంబ్లీ (Assembly)లో మంత్రి లోకేశ్ (Minister Lokesh) కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ (DSC)కి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కేసులు పడేవని అన్నారు. త్వరలోనే లోటుపాట్లను అన్నింటిని సరిచేసి.. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. దీనిపై అన్ని టీచర్ సంఘాలతో మాట్లాడుతున్నామని అన్నారు. జీవో నెం.117 (GO No.117)ను రద్దు చేస్తున్నామని, ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు టీచర్ల సీనియారిటీ జాబితా మొత్తం గందరగోళంగా ఉందని అన్నారు. వచ్చే సమావేశాల నాటికి టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ (Teacher Transfer Act) తీసుకొస్తామని తెలిపారు. ఇక నుంచి పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
Next Story






