- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే రిజల్ట్స్ విడుదల
ఏపీ పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇటీవల ముగిసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను రేపు (శనివారం) విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక, ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మొత్తం 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Also Read...
Next Story






