- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరో షాక్!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్ : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఇక తాజాగా ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. లంచ్ మోషన్ పిటిషన్‌ను హై కోర్టు నిరాకరించింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం విచారణలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడినట్లు తెలిసింది. స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా, పిటిషన్‌ను విచారించేందుకు హై కోర్టు నిరాకరించింది.
Next Story






