- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వారందరి తొలగింపు
by Muthe.Rajitha |
ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్(Library Corporation Chairman ), సభ్యులను తొలగించింది. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్లను సైతం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశాలు ఉండటంతో.. గత వైసీపీ ప్రభుత్వంలో నియమించిన వీరందరినీ తొలగించినట్టు తెలుస్తోంది.
Next Story






