- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంశీకి మరో బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ డిస్మిస్
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan)కు మరో బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan)కు మరో బిగ్ షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏలూరు (Eluru) జిల్లా నూజివీడు (Nuzvidu) కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ వంశీ పిటిషన్‌పై విచారణ చేపట్టి.. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించారు. కాగా, ఇదే కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Next Story






