Breaking News : ఏపీలో అన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన

by Muthe.Rajitha |

ఏపీ(AP)లోని అన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను(BJP District Presidents) నియమించింది అధిష్టానం.

Breaking News : ఏపీలో అన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని అన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను(BJP District Presidents) నియమించింది అధిష్టానం. ఈ ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రజాస్వామ్యంగా బద్దంగా ఎన్నికలు నిర్వహించి వచ్చిన ఫలితాల ఆధారంగానే నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్టు బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్ సభ ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeshwari) మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ బృందం పని చేస్తుందని.. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ, వారు తమ బాధ్యతలకు తగినట్లుగా పని చేస్తారనే విశ్వాసం ఉందన్నారు.





Next Story