మహిళలకు గుడ్‌న్యూస్.. ఫోన్‌లో ఆధార్ చూపినా బస్సుల్లో ఫ్రీ జర్నీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-24 09:43:16  IST  )

ఆంధ్రప్రదేశ్ మహిళలు, వృద్ధులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది......

మహిళలకు గుడ్‌న్యూస్.. ఫోన్‌లో ఆధార్ చూపినా బస్సుల్లో ఫ్రీ జర్నీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మహిళలు, వృద్ధులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్(Good News) తెలిపింది. ఉచిత బస్సు జర్నీలో ఓరిజినల్ ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనల్లో స్వల్ప సవరణ చేసింది. మొబైల్ ఫోన్లలో ఆధార్ చూపించినా ప్రయాణానికి సౌకర్యం కల్పించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అన్ని ఆర్టీసీ డిపో మేనేజర్లు దీనిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Next Story