ఈ రోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏంటో తెలుసా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-31 02:08:40  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కొనసాగుతోంది....

ఈ రోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) చిత్తూరు జిల్లా(Chittoor) కుప్పం నియోజకవర్గం(Kuppam Constituency)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో శుక్రవారం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు సైతం సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ రోజు బెగ్గిలిపల్లె(Beggillipalle)లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే 5 వేల మందికి ఈ-సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే ఏడు కొత్త పరిశ్రమలతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.

Next Story