- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati: ఫిబ్రవరి 8న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఫిబ్రవరి 8న జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుందని సీఎస్ డా కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఫిబ్రవరి 8న జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుందని సీఎస్ డా కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ సెక్రటరీలకు ఉత్తర్వులు విడుదల చేశారు.
Next Story






