- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయదుర్గంలో దొంగల బీభత్సం.. మూడు దుకాణాల్లో చోరీ
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా రాయదుర్గం శాంతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు...

X
దిశ, రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం శాంతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక మారుతి వైన్ షాప్ తాళాలను పగులగొట్టి చోరీకి ప్రయత్నం చేశారు. కానీ విఫలయత్నం అయింది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డు అయింది. అయితే గుమ్మగట్ట రోడ్డులోని మూడు దుకాణాల్లోకి చొరబడి నగదు, సరుకులను ఎత్తుకెళ్లారు. చోరీ విషయాన్ని గుర్తించిన షాపు ఓనర్లు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






