- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > అనంతపురం > తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడితే ఊరికునేదిలేది: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడితే ఊరికునేదిలేది: జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
by Vemula.Srinu Prasad |
తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడితే ఊరికునేది లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

X
దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి(Tadipatri) అభివృద్ధికి అడ్డుపడితే ఊరికునేది లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Kethireddy Peddareddy)ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Municipal Chairman JC Prabhakar Reddy) హెచ్చరించారు. తాడిపత్రిని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా అభివృద్ధి చేయడం తమ లక్షమని ఆయన చెప్పారు. పొల్యూషన్‌పై కోర్టులకు వెళితే తాడిపత్రి అభివృద్ధి ఆగుతుందా అని ప్రశ్నించారు. ఇసుకను తవ్వుకుని అమ్ముకునే గతి తమకు పట్టలేదన్నారు. తాడిపత్రిలో ఇంటర్నేషన్ డ్రైవింగ్ స్కూలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సోలార్ ప్రాజెక్టు కోసం తాడిపత్రి మున్సిపాలిటీకి కావాలని 16 ఎకరాలు పక్కకు తీశామని తెలిపారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






