- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలుషిత నీరు కలకలం.. 22 మందికి వాంతులు విరేచనాలు
by Vemula.Srinu Prasad |
అనంతపురం జిల్లా శింగనమల మండలం పెద్దమట్టగొందిలో కలుషిత నీరు కలకలం రేగింది..

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల మండలం పెద్దమట్టగొందిలో కలుషిత నీరు(Contaminated water) కలకలం రేగింది. రెండు రోజులుగా గ్రామంలో కలుషిత సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఈ నీళ్లు తాగిన గ్రామస్తులకు ఆదివారం నుంచి వాంతులు(Vomiting), విరోచనాలు(Diarrhea) పట్టుకున్నాయి. దీంతో స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది అలర్ట్ అయింది. అస్వస్థతకు గురైన వారిని శింగనమల ఆస్పత్రికి తరలించారు. అటు మున్సిపల్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. గ్రామంలో నీటి సరఫరాను నిలిపివేశారు. గ్రామంలో సరఫరా అయిన నీటి శాంపిల్స్‌ను తీసుకున్నారు. పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపారు.
Next Story






