- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతకల్లు రైల్వేస్టేషన్లో విషాదం.. పెచ్చులూడి బాలుడి మృతి
by Naga Rani Yarlagadda |
ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో (Guntakal Railway Station) విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో (Guntakal Railway Station) విషాద ఘటన చోటుచేసుకుంది. రామేశ్వరం వెళ్లేందుకు స్టేషన్కు వచ్చిన ఓ కుటుంబం ప్లాట్ ఫాం నంబర్ 7పై ఉండగా.. అనుకోని ఘటన జరిగింది. ప్లాట్ ఫాం పైకప్పు పెచ్చులూడి బాలుడిపై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించేలోగానే ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






