- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather update : ఏపీకి బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు... ...

X
దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతం(Southeast Bay of Bengal)లో ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorology Department) అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా(South coast), రాయలసీమ(Rayalaseema)లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. శని, ఆదివారాల్లో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story






