- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ అందుకే.. టీడీపీ క్లారిటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, స్టార్ హీరో ఎన్టీఆర్‌ల భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, స్టార్ హీరో ఎన్టీఆర్‌ల భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ భేటీపై టీడీపీ నేతలు స్పందించారు. అమిత్ షా, జూ ఎన్టీఆర్ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఆర్‌ఆర్ఆర్ సినిమా బాగుందని.. అందులో ఎన్టీఆర్ నటన నచ్చడంతోనే వారు కలిశారని తెలిపారు. ఎన్టీఆర్ సినిమా బాగుందని గతంలో లోకేష్ కూడా ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు చెప్పే మాటే తుది నిర్ణయమని.. మధ్యలో ఎవరెన్ని మాట్లాడిన వారి వ్యక్తిగతమేనని టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు.
Next Story






