- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాకచక్యంగా వ్యవహరించిన అంబులెన్సు సిబ్బంది.. తల్లి బిడ్డ క్షేమం
by Disha Web |
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలోని మారుమూల లువ్వా సింగి పంచాయతీ

X
దిశ,జి.మాడుగుల : అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలోని మారుమూల లువ్వా సింగి పంచాయతీ వంచేబు గ్రామంలో శనివారం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఈశ్వరమ్మ 108 వాహనంలో తరలించారు. ప్రసవ వేదన పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపి ఆమె ప్రసవానికి సహకరించటంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం జి మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఈమెకు ఇది రెండో కాన్పు. ఈ క్రమంలో పైలెట్ వినోద్ ,ఈఎంటి శ్రీనివాస్ ను వైద్యాధికారులు అభినందించారు.
Next Story






