అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు: అంబటి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి చట్టబద్ధత, వైసీపీ అధినేత జగన్ చేసిన ‘మావిగన్’ పై ఆయన స్పందించారు...

అమరావతి నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు: అంబటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minsiter Amabati Rambabu) అన్నారు. అమరావతి చట్టబద్ధత, వైసీపీ అధినేత జగన్(Ycp Chief Ys Jagan) చేసిన ‘మావిగన్’(Mavigun) పై ఆయన స్పందించారు. అమరావతి ప్రాజెక్టు రాష్ట్రాన్ని అగాథంలోకి దించుతుందని అంబటి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చట్టం తీసుకొస్తే తాము కూడా తీసుకురాలేమా అని ప్రశ్నించారు. ‘మావిగనే’ ఏపీ అభివృద్ధి మంత్రమని చెప్పారు. ఈ అంశంలో జరుగుతున్న ట్రోలింగ్స్ ను తాము పట్టించుకోమని అంబటి వ్యాఖ్యానించారు.

Next Story