- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి సేవలో ప్రముఖులు..
by Naga Rani Yarlagadda |
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళ నటుడు అజిత్ కుమార్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబాన, భార్య క్రిషా షా స్వామివారి దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. పండితులు వీరిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Next Story






