AP News : ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు... తొలి జాబితా విడుదల

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్‌(AP)లోని ప్రైవేటు స్కూళ్ల(Pvt Schools)లో 2025-26 విద్యా సంవత్సరానికి పేద విద్యార్థులకు కేటాయించిన 25% ఉచిత ప్రవేశాల జాబితా విడుదలైంది.

AP News : ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు... తొలి జాబితా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌(AP)లోని ప్రైవేటు స్కూళ్ల(Pvt Schools)లో 2025-26 విద్యా సంవత్సరానికి పేద విద్యార్థులకు కేటాయించిన 25% ఉచిత ప్రవేశాల జాబితా విడుదలైంది. తొలివిడతగా 23,17 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ సమాచారాన్ని తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు SMS ద్వారా పంపిస్తామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు https://cse.ap.gov.in/ వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొన్నారు. లేదా 18004258599 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని పేద విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అధికారులు అన్నారు.

Next Story