- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ
తిరుమల శ్రీవారిని నటుడు మహేశ్ బాబు ఫ్యామిలీ దర్శించుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని నటుడు మహేశ్ బాబు ఫ్యామిలీ దర్శించుకుంది. బుధవారం తిరుపతికి చేరుకున్న నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితార.. అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి. ... ఈ తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆలయం వెలుపల నమత్ర మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






