- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Death sentence: మహిళ హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష
by Thanuru Gopichand |
మహిళ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : మహిళ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్న్యాయమూర్తి జస్టిస్నేతి సత్యశ్రీ తీర్పు వెలువరించారు. నిందితుడు ప్రస్తుతం మరో రెండు హత్యకేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2003 మే 6న నరసరావుపేటలో మహిళను తన్నీరు అంకమరావు అనే వ్యక్తి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరిం చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






