గోడను ఢీకొట్టిన భాష్యం స్కూలు బస్సు

by GSrikanth |
గోడను ఢీకొట్టిన భాష్యం స్కూలు బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భాష్యం పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాట్రేనికోన నుంచి మలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Also read......


కారులో దర్జాగా వెళ్లి టవర్ల బ్యాటరీల చోరీ.. ఇద్దరి అరెస్టు

చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

Next Story