- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల(Tirumala) మొదటి ఘాట్‌రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) మొదటి ఘాట్‌రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళుతుండగా కారు టైరు పేలింది. అనంతరం రైలింగ్ వాల్‌ను కారు ఢీకొంది. ఆ తర్వాత వాహనం అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కారులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంత ఊపిరిపీల్చుకున్నారు. కారులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






