- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ విజయమ్మ కాన్వాయ్‌లో ప్రమాదం
by Seetharam |
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. వైఎస్ విజయమ్మ శుక్రవారం మధ్యాహ్నాం ఒంగోలు వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే విజయమ్మతో పాటు కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






