- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident : కొండ మీద నుంచి కారు కిందపడటంతో వ్యక్తి..
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రంలో కొండపై నుంచి కారు కింద పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీవిద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి మృతి చెందారు. అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఓ వ్యక్తి తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదం యాక్సిడెంటా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా 13 సెకండ్ల వీడియోలో కారు ఒక్కసారిగా కొండ మీది నుంచి కింద పడే దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.
Next Story






